Sub:- SCERT, AP, Hyderabad – Right to Education Act-2009 – Implementation of
School timings as per RTE Guidelines – Modified School timings – Time
Table – Reg.
Ref:
1. CSE RC. No. 141/B1/SCERT/2014,, dated 11-8-2014.
2. Note from C.M. Office C.M.P. No. 70/JS/2015, dt. 14-2-2015.
3. Proceedings of the Commissioner of School Education
Rc. No. 36/A&1/2014, dt. 7-2-2015.
- All the Regional Joint Directors of School Education and District Educational Officers in the State are informed that implement modified school timings under all managements.
- In this connection all schools should follow the modified school timings and time schedule as mentioned in the Annexures.
- All the Regional Joint Directors of School Education and District Educational Officers in the State instructed to inform all the managements to follow the new school timings and time schedule without any deviation.
- There is no change in Subject wise periods allotment (48 periods for primary, 54 periods for Upper Primary and High Schools) as mentioned in Academic calendar.
ప్రాథమిక పాఠశాలలకు: ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.45 గంటల వరకు పని చేయాలి.
పాఠశాలల్లో
మొదటి గంట ఉదయం 9 గంటలకు,
రెండో గంట 9.05కు,
పాఠశాల అసెంబ్లీ 9.05 నుంచి 9.15 వరకు నిర్వహించాలి.
1⃣మొదటి పీరియడ్‌ను 9.15 నుంచి 10 గంటలకు వరకు,
2⃣రెండో పీరియడ్‌ను 10 నుంచి 10.40 వరకు
అనంతరం 10 నిమిషాలు విరామం ఇవ్వాలి
3⃣మూడో పీరియడ్‌ను 10.50 నుంచి 11.30 గంటల వరకు, 4⃣నాల్గవ పీరియడ్‌ను 11.30 నుంచి 12.10 వరకు నిర్వహించాలి.
12.10 నుంచి 1 గంట వరకు భోజన విరామ సమయం
5⃣ ఐదో పీరియడ్‌ను 1 గంట నుంచి 1.40 వరకు,
6⃣ ఆరో పీరియడ్‌ను 1.40 నుంచి 2.20 వరకు
అనంతరం 10 నిమిషాలు విరామం ఇవ్వాలి
7⃣ఏడో పీరియడ్‌ను 2.30 నుంచి 3.10 వరకు,
8⃣ ఎనిమిదో పీరియడ్‌ను 3.10 నుంచి 3.45 గంటల వరకు నిర్వహించాలని ఎస్‌సీఈఆర్‌టి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.- UP
ప్రాథమికోన్నత పాఠశాలలకు: ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.10 గంటల వరకు పని చేయాలి.
పాఠశాలల్లో మొదటి గంట ఉదయం 9 గంటలకు, రెండో గంట 9.05కు, పాఠశాల అసెంబ్లీ 9.05 నుంచి 9.15 వరకు నిర్వహించాలి.
1⃣ మొదటి పీరియడ్‌ను 9.15 నుంచి 10 గంటలకు వరకు,
2⃣రెండో పీరియడ్‌ను 10 నుంచి 10.40 వరకు,
అనంతరం 10 నిమిషాలు విరామం ఇవ్వాలి
3⃣మూడో పీరియడ్‌ను 10.50 నుంచి 11.30 గంటల వరకు, 4⃣నాల్గవ పీరియడ్‌ను 11.30 నుంచి 12.10 వరకు నిర్వహించాలి.
12.10 నుంచి 1 గంట వరకు భోజన విరామ సమయం
5⃣ఐదో పీరియడ్‌ను 1 గంట నుంచి 1.40 వరకు,
6⃣ ఆరో పీరియడ్‌ను 1.40 నుంచి 2.20 వరకు
అనంతరం 10 నిమిషాలు విరామం ఇవ్వాలి.
7⃣ ఏడో పీరియడ్‌ను 2.30 నుంచి 3.10 వరకు,
8⃣ ఎనిమిదో పీరియడ్‌ను 3.10 నుంచి 3.45 గంటల వరకు, 9⃣తొమ్మిదో పీరియడ్ 3.45 నుంచి 4.10 వరకు నిర్వహించాలి. - ఉన్నత పాఠశాలలు
- ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పని చేయాలి. పాఠశాలల్లో మొదటి గంట ఉదయం 9.30 గంటలకు, రెండో గంట 9.35కు, పాఠశాల అసెంబ్లీ 9.35 నుంచి 9.45 వరకు నిర్వహించాలి.
1⃣ మొదటి పీరియడ్‌ను 9.45 నుంచి 10.30 గంటలకు వరకు, 2⃣రెండో పీరియడ్‌ను 10.30 నుంచి 11.10 వరకు,
3⃣మూడో పీరియడ్‌ను 11.10 నుంచి 11.50 గంటల వరకు, అనంతరం 10 నిమిషాలు విరామం
4⃣నాల్గవ పీరియడ్‌ను 12 నుంచి 12.35 వరకు నిర్వహించాలి.
5⃣ఐదో పీరియడ్‌ను 12.35 గంట నుంచి 1.10 వరకు,
1.10 నుంచి 2 గంట వరకు భోజన విరామ సమయం
6⃣ఆరో పీరియడ్‌ను 2 నుంచి 2.40 వరకు,
7⃣ ఏడో పీరియడ్‌ను 2.40 నుంచి 3.20 వరకు,
అనంతరం 10 నిమిషాలు విరామం
8⃣ఎనిమిదో పీరియడ్‌ను 3.30 నుంచి 4.10 గంటల వరకు, 9⃣తొమ్మిదో పీరియడ్ 4.10 నుంచి 4.45 వరకు నిర్వహించాలి.
No comments:
Post a Comment